WTC Final : India vs New Zealand records, team india innings wins against newzealand.
#IndvsNz
#Teamindia
#WTCFinal
#KaneWilliamson
#ViratKohli
మరికొద్ది రోజుల్లోనే WTC టైటిల్ ఫైట్‌కు తెరలేవనుంది. పాయింట్స్ టేబుల్లో టాప్‌లో నిలిచిన టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఆ రసవత్తర పోరులో తలపడటానికి రెడీగా ఉన్నాయి. ప్రపంచకప్‌కు ఏ మాత్రం తీసిపోని ఈ మెగా మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడిస్తుండగా.. ఇరు జట్ల ఆటగాళ్లు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మెగాటైటిల్ ఫైట్‌కు ముందు ఇరు జట్ల హెడ్ టూ హెడ్ రికార్డ్స్‌తో పాటు... న్యూజిలాండ్‌పై టీమిండియా సాధించిన అద్భుత విజయాలపై ఓ లుక్కెద్దాం.